Wednesday, 17 April 2013

Dr.Ravuri Bharadwaja with Indian Haiku Club in 2005

jnaanapeet  అవార్డ్ ను వరించిన డా . రావూరి భరద్వాజ్ గారికి ఇండియన్ హైకూ క్లబ్ సభ్యులతరఫున , నా తరపున అభినందనలు తెలుపుతున్నాను. మేము ఆహ్వానించిన శ్రీ పెద్దిబొట్ల వారికి ఇటీవల కేంద్ర సాహిత్య అకేడమి , నేడు శ్రీ భరద్వాజ గారికి jnaanpeet రావడం మేమే కాదు; తెలుగువారందరూ సంతోషించే విషయమే కదా!
~ డా . తలతోటి పృథ్వి రాజ్ 










No comments:

Post a Comment